జగన్మోహన్ రెడ్డి అనే నేను... మరికాసేపట్లోCM గా ప్రమాణ స్వీకారం!! | Oneindia Telugu

2019-05-30 1,261

Y.S. Jagan Mohan Reddy will be sworn-in asnew Chief Minister of Andhrapradesh on 30th May. Governor Narsimhan will administer the oath ceromony. All the arrangements have been made in this regard.
#jagan
#ycp
#chiefminister
#andhrapradesh
#Governornarasimhan
#vijayawada

ఏపీ నూత‌న ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్ మ‌రి కొద్ది గంటల్లో ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. 2004, 2009 లో వైయ‌స్ ఏ విధంగా అయితే ప్ర‌మాణ స్వీకారం స‌మ‌యంలో వ్య‌వ‌హ‌రించారో అదే విధంగా జ‌గ‌న్ సైతం ప్లాన్ చేసారు. ఎక్కువ ఆర్భాటం..హంగామా లేకుండా ప్ర‌మాణ స్వీకారం కోసం రెండు వేదిక‌ల‌ను సిద్దం చేసారు. ప్ర‌ధాన వేదిక మీద జ‌గ‌న్‌తో పాటుగా మరో ఇద్ద‌రు..మ‌రో వేదిక మీద ముఖ్య ఆహుతుల కోసం కేటాయిస్తున్నారు. ఏపీ నూత‌న ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్ స‌రిగ్గా 30వ తేదీ మ‌ధ్యాహ్నం 12.23 గంట‌ల‌కు ఆయ‌న ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. విజ‌య‌వాడ మున్సిప‌ల్ స్టేడియంలో ఈ కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌నుంది. ఈ కార్య‌క్రమం కోసం ఇప్ప‌టికే జ‌గ‌న్ అనేక మంది ప్ర‌ముఖులను ఆహ్వానించారు. ఇక‌, ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మానికి ఇంటి నుండి కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి స్టేడియం వ‌ద్ద‌కు 12 గంట‌ల‌కు చేరుకుంటారు.డియం ప్ర‌వేశం నుండి వేదిక వ‌ర‌కూ ఓపెన్ జీపులో రానున్నారు.

Videos similaires